Ravi Krishna : కొంతమంది హీరోలు చేసింది అతి తక్కువ సినిమాలే అయినా, చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని పాత్రలు పోషించి ఉంటారు. పెద్ద స్టార్స్ అయ్యేందుకు అన్నీ రకాల అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎందుకో సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. అలాంటి హీరోలలో ఒకడు రవి కృష్ణ. ఈయన ప్రముఖ స్టార్ నిర్మాత ఏ ఏం రత్నం కొడుకు. '7G బృందావన...