Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఒక పెద్ద హిట్ కావాలి అన్నది అందరికి తెల్సిందే. గత కొన్నేళ్లుగా విజయ్ మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. గతేడాది ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందివ్వలేకపోయింది. ఇక దీంతో విజయ్ ఆశలన్నీ ది ఫ్యామిలీస్టార్ సినిమాపైనే పెట్టుకున్నాడు. విజయ్ కెరీర్ లో గీతగోవిందం...
Rashmika Mandanna : ఇప్పటి హీరోయిన్స్ కేవలం గ్లామర్ మాత్రమే చూపిస్తున్నారు. అయితే అందరి గురించి చెప్పలేం కానీ, కొంతమంది మాత్రం పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప సినిమాలు చేయం అని ముఖం మీదనే చెప్పేస్తున్నారు. నిత్యా మీనన్, సాయి పల్లవి ఇలా.. పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప గ్లామర్ ఒలకబోయడానికి కూడా ఇష్టపడరు. ఇక పాత్ర ఏదైనా.. అందులో పరకాయ...
Rashmika Mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉంది. ఇటీవలే ‘యానిమల్' సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టింది. రష్మిక చేతిలో ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు ఉన్నాయి. పుష్ప 2 తో పాటు వేరే సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉంది. అయితే గత రెండు రోజులుగా రష్మిక రెమ్యునరేషన్...
Rashmika Mandanna : సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. అందులో నెగ్గుకు రావాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఒక్కోసారి ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఒక్క సినిమాతోనే వస్తుంటుంది. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే నేషనల్ క్రష్ గా మారింది రష్మిక. హీరోయిన్ గా అడుగుపెట్టాక ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి...
Rashmika Mandanna : నేషనల్ క్రష్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది రష్మిక మందున్న.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తుంది. టాలీవుడ్‌లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రష్మిక.. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది రష్మిక.. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ టాప్...
Rashmika Mandanna : గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా లో సౌందర్య బయోపిక్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అసలు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తనకి సౌందర్య అంటే చాలా ఇష్టమని, అవకాశం వస్తే ఆమె బయోపిక్ లో నటిస్తానంటూ ఒక...