Rashmika Mandanna : కన్నడలో కిర్రాక్ పార్టీతో ఇండస్ట్రీకి పరిచయమై.. ఛలో సినిమాతో టాలీవుడ్ కు ఇంపోర్ట్ అయింది రష్మిక మందన్నా. తర్వాత వచ్చిన గీతగోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అందరి దృష్టిలో పడింది. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ అయిపోయింది. గతేడాది వచ్చిన యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో తన ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది. యానిమల్...