Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి అబ్బాయిలు తెలుసుకోవాలని అనుకుంటారు.. ఎప్పుడూ గూగుల్ లో వెతుకుతుంటారు..మొదట అందాల పోటీలో గెలుపొందిన తర్వాత, రష్మిక మందన్న తనకు సినిమా పాత్రను ఆఫర్ చేశారని, అయితే అది చిలిపిగా భావించి నంబర్‌ను బ్లాక్ చేసిందని చెప్పింది..ఏప్రిల్ 5న రష్మిక మందన్నకు 27 ఏళ్లు నిండాయి. ఈ సందర్బంగా ఈ అమ్మడు...