యాంకర్ Rashmi Gautam గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆమె మూగ జీవాలకు చేస్తున్న మంచి కన్నా జనాలు ఆమెపై వేసే ట్రోల్స్ ఎక్కువ..అలా నిత్యం ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తుంది.. కొన్ని సార్లు ఆమె పై వస్తున్న ట్రోల్స్ కొట్టినట్లు సమాధానం కూడా చెబుతుంది.. ఇప్పుడు ఓ బూతు మాట అని మరోసారి అడ్డంగా బుక్కయింది.రష్మీ గౌతమ్ డబుల్ మీనింగ్...