Anchor Rashmi : జబర్దస్త్ షోతో బుల్లితెరపై యాంకర్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది రష్మీ గౌతమ్. జబర్ధస్త్ ద్వారా మరింత పాపులర్ అయినా వెండితెరపై మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఒక పక్క యాంకరింగ్ చేస్తూ మరో పక్క సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు హీరోయిన్గా కూడా పలు సినిమాల్లో చేసిన...