Rao Ramesh : ఆరోజుల్లో విలనిజం అంటే మనకి గుర్తుకు వచ్చే రెండు మూడు పేర్లలో ఒకటి రావు గోపాల రావు.తనదైన మ్యానరిజమ్స్ తో కాస్త హ్యూమర్ ని జోడించి ఆయన పండించే విలనిజం ఆరోజుల్లో ఒక సెన్సేషన్.ప్రతీ అగ్ర సినిమాలో రావు గోపాల్ రావు ఉండేవాడు.ఆయన డేట్స్ సంపాదించడం కోసం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారేది.అంతటి డిమాండ్ ఉన్న రావు...