Rangabali : చేసిన ప్రయితీ సినిమా ఫ్లాప్ అవుతున్నప్పట్టికీ ఎంత ఆత్మా విశ్వాసం కోల్పోకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్న యంగ్ హీరో నాగ శౌర్య, ఈసారి కొడితే ఎలా అయినా హిట్టే కొట్టాలి అనే కసితో తీసిన కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం 'రంగబలి', రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి మన అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు...