HomeTagsRana

Tag: Rana

బాలీవుడ్‌, మాలీవుడ్‌వైపు రానా పరుగులు.. దాని కోసమేనా?

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రానా. భిన్నమైన కథలను ఎంచుకుంటూ వైవిధ్యభరితమైన హీరోగా ఎదిగారు. రానా ఇప్పటికే రానానాయుడు వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోనూ తన సత్తా చూపించారు. ఇక రానా తాజాగా బాలీవుడ్‌, మాలీవుడ్‌ వైపు పరుగులు తీస్తున్నారు. అయితే అది నటుడిగా కాక, నిర్మాతగా సక్సెస్‌ అవ్వాలని చూస్తున్నారట. రానా, బాలీవుడ్‌...