Ram Charan : చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ నేడు చిరంజీవిని మించిపోయే రేంజ్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎంత ఎత్తుకి ఎదిగినా,ఇసుమంత గర్వం కూడా లేని రామ్ చరణ్ తన తోటి స్టార్ హీరోలతో, తోటి నటులతో ఎంత సన్నిహితంగా ఉంటాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రతీ...