Ramya Krishnan : టాలీవుడ్ లో ఎంత మంది హాట్ హీరోయిన్స్ ఉన్నప్పటికీ నిన్నటి తరం హీరోయిన్స్ అందం ముందు సరితూగలేకున్నారు. పదేళ్లు దాటితే కెరీర్ ముగిసిపోతున్న ఈరోజుల్లో, ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటుతున్నా కూడా మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో ఒకరు రమ్య కృష్ణ.. అందం మరియు అద్భుతమైన నటన కలగలిపితే ఈమె...