సింగర్ సునీత పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సినీ ఇండస్ట్రీలో ఆ స్వరానికి ఫ్యాన్స్ ఎక్కువే.. గతంలో కేవల పాటలతో మాత్రమే ఫెమస్ అయిన ఆమె ఈమధ్య రెండో పెళ్లి చేసుకొని ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది.. తాను ఎం చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది.. తాజాగా సునీత గురించి మరో వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. తన భర్త...