Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన కొనిదెల ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఎక్కువ వెకేషన్స్, టూర్స్ ప్లాన్ చేస్తున్న ఈ కపుల్ మల్దీవ్స్ నుంచి మరిన్ని చిత్రాలను పంచుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో తండ్రి కాబోతున్నాడు.ఈ సందర్భంగా భార్య ఉపాసనను బాగా చూసుకుంటున్నారు. ప్రతిక్షణం ఆమెను సంతోషంగా...