మెగా పవర్ స్టార్ Ram Charan కి ఉన్న స్పెషల్ క్వాలిటీ గుర్రపు స్వారీ చెయ్యడం. ఇండియా లో రామ్ చరణ్ రేంజ్ లో గుర్రపు స్వారీ చేసే హీరో లేడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిన్న తనం నుండే ఆయనకీ హార్స్ రైడింగ్ అంటే విపరీతమైన పిచ్చి. ఆ హార్స్ రైడింగ్ మగధీర సినిమాకి ఎంత ప్లస్...