HomeTagsRam CHaran Baby

Tag: Ram CHaran Baby

రేపే ఉపాసనకు బేబీ డెలివరీ.. గత రెండు రోజుల నుండి హాస్పిటల్ లోనే రామ్ చరణ్ మకాం!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన ఇద్దరు తల్లితండ్రులు కాబోతున్నారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్నీ తెలియచేసాడు. ఎంతో కాలం నుండి ఈ శుభవార్త కోసం ఎదురు చూస్తున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఈ వార్త విన్నాక వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా...