సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోల తో పోలిస్తే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ విషయంపై చాలా మంది మాట్లాడారు. రూ. 100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. కానీ హీరోయిన్లకు కనీసం రూ. 10 కోట్లు ఇవ్వడానికి కూడా నిర్మాతలు ఆలోచిస్తారు. అసలు సౌత్ లో పది...