టాలీవుడ్ కొరియోగ్రఫర్ రాకేశ్ మాస్టర్ ఈరోజు (జూన్ 18) కన్నుమూశారు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు అవ్వడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు కుటుంబసభ్యులు. ఇక అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖులంతా రాకేష్ మాస్టర్...
జీవితం మన చేతుల్లో ఉండదు, ఎప్పుడు ఏ క్షణం లో ఏదైనా జరగొచ్చు కాబట్టి, ఈ క్షణం లో ఎంత సంతోషంగా జీవించవు అనేదే ముఖ్యం అని పెద్దలు అంటూ ఉంటారు. ఆ మాటలకు నిలువెత్తు నిదర్శనం రాకేష్ మాస్టర్. ఉన్నన్ని రోజులు ఈయన లాగా జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేసిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎల్లప్పుడూ సరదాగా గడుపుతూ...