Suma: ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజీవ్ కనకాల మొదటగా బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. ఇకపోతే సీరియల్స్ లో నటిస్తున్నప్పుడే సహా నటి సుమాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇక తర్వాత సుమా కూడా అటు సినిమాలలో కూడా నటించి ఆ...