HomeTagsRajamouli Love Story

Tag: Rajamouli Love Story

రాజమౌళి ఆ హీరోయిన్ ని ఇంతలా ప్రేమించాడా ?..ఆమె కోసం గోడలు దూకి మరీ తన్నులు కూడా తిన్నాడా!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల వ్యాప్తి చేసి, నేడు టాలీవుడ్ అంటే హాలీవుడ్ సైతం వణికిపోయేలా చేసిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతోనే ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ ని శాసించిన ఆయన, ఇప్పుడు #RRR చిత్రం తో పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని శాసించి, ఆస్కార్ అవార్డుని కూడా తెచ్చిపెట్టాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో మొట్టమొదటి...