Rajamouli తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల విస్తరింపజేసిన ఘనుడు రాజమౌళి.కెరీర్ లో అపజయం అనేదే లేని దర్శకుడిగా అరుదైన రికార్డు ని నెలకొల్పిన రాజమౌళి, 2009 వ సంవత్సరం లో విడుదలైన మగధీర సినిమాతోనే తన సత్తా ఏంటో జాతీయ లెవెల్ లో చూపించాడు.అప్పటి వరకు తెలుగు సినిమా అంటే చాలా చిన్న చూపుని చూపే బాలీవుడ్ ఇండస్ట్రీ మన...