HomeTagsRaj tarun arrest

Tag: raj tarun arrest

Raj Tarun : అడ్డంగా దొరికిపోయిన రాజ్ తరుణ్..పెళ్లి పేరుతో ఇంతటి మోసమా..!

Raj Tarun సినిమాల్లో కూడా యున్న మలుపులు ఉండవేమో..! హీరో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం లో అన్ని మలుపులు ఉన్నాయి. లావణ్య అనే అమ్మాయి ఇటీవలే నార్సింగి పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ తనని మోసం చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్ తో రాజ్ తరుణ్ ప్రేమాయణం నడుపుతున్నాడని, తనని పెళ్లి...

Raj Tarun : హీరో రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్..  జైలు శిక్ష కన్ఫార్మ్?

Raj Tarun : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు రెండు రోజుల నుంచి వార్తల్లో తెగ వినిపిస్తుంది.. ఈయనపై ఓ అమ్మాయి కేసు పెట్టడంతో అసలు యవ్వారం బయటకు వచ్చింది.. ప్రస్తుతం ఈ టాపిక్ దుమారం రేపుతుంది.. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ నన్ను నమ్మించి మోసం చేశాడు అంటూ మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకోవడమే...