Baby : రీసెంట్ సమయం లో యూత్ ని ప్రమోషనల్ కంటెంట్ తో విశేషం గా ఆకట్టుకున్న సినిమా 'బేబీ'. కలర్ ఫోటో ఫేమ్ రాయి రాజెశ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కి ప్రీమియర్ షోస్ నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబంధించి కొన్ని థియేటర్స్ లో సెలెక్టివ్ ప్రీమియర్ షోస్ వేశారు.
అన్నీ...