HomeTagsRahul Sipligunj

Tag: Rahul Sipligunj

Oscars 2023 : ఆస్కార్‌ బరిలో ‘నాటు నాటు’.. నామినేషన్స్ పూర్తి జాబితా ఇదే

Oscars 2023 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. వస్తుందా రాదా అనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత అద్భుత ఘట్టంలో తెలుగు సినిమాకు ఓ చిన్ని అవకాశం లభించింది. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్‌ నామినేషన్స్‌ జాబితా వచ్చేసింది. 95వ ఆస్కార్‌ అవార్డుల బరిలో నిలిచిన చిత్రాలను ది...