HomeTagsRachana Mowrya

Tag: Rachana Mowrya

‘బంగారం’ సినిమాలో ‘చెడుగుడంటే భయం’ ఐటమ్ సాంగ్ లో ఆడిపాడిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో చూసారా..!

పవన్ కళ్యాణ్ సినిమాలలో ఫ్లాప్ తెచ్చుకొని కూడా కలెక్షన్స్ పరంగా ఎబోవ్ యావరేజి అనిపించుకున్న చిత్రం 'బంగారం'. తమిళ స్టార్ డైరెక్టర్ ధరణి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2006 సమ్మర్ కానుకగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలకు ముందే పాటల ద్వారా మంచి క్రేజ్ దక్కించుకుంది. ముఖ్యంగా 'రా రా బంగారం' సాంగ్ అప్పట్లో ఒక సెన్సేషన్. ఈ పాట తర్వాత...