Rashi Khanna : తెలుగు సినిమాల్లో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లే ఎక్కువగా నటిస్తున్నారు. ఇప్పటికి ఎందరో హీరోయిన్లు ఇక్కడకు ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగు నేర్చుకొని మరి తెలుగు సినిమాలు చేస్తున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. కొందరు హైదరాబాద్లో నే సొంతంగా ఇల్లు కొనుక్కొని ఇక్కడే సెటిల్ అవుతున్నారు....