HomeTagsRaai Laxmi

Tag: Raai Laxmi

Raai Laxmi : స్విమ్మింగ్ పూల్ లో రాయ్ లక్ష్మీ గ్లామర్ ట్రీట్

Raai Laxmi.. ఇంతకుముందు లక్ష్మీ రాయ్. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. కాంచనమాల కేబుల్ టీవి అనే సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయింది ఈ భామ. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో కనిపించింది కానీ చెప్పుకునేందుకు ఒక్క హిట్ లేదు. ఎక్కువగా టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించింది రాయ్ లక్ష్మీ. రవితేజ, చిరంజీవి, పవన్...