Akhil: ఈ మధ్య సినిమాల ప్రమోషన్స్ కోసం హీరో, హీరోయిన్లు పెద్ద రిస్క్ చేస్తున్నారు.. కొంతమంది పబ్లిసిటీ కోసం వేరే వాళ్ల గురించి తక్కువ చేసి మాట్లాడుతూ వాళ్ళు ఫెమస్ అవుతున్నారు.. అలా చేసిన కూడా సినిమాలు అనుకున్న హిట్ ను అందుకోలేక పోయాయి.. తాజాగా అక్కినేని హీరో పెద్ద స్టంట్ చేసాడు.. సినిమా ప్రమోషన్స్ కోసం పెద్ద రిస్క్ నే...