Allu Arjun : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ పాపులర్ అయ్యాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేరుకుంది. దీంతో అల్లు అర్జున్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. 2021లో విడుదలైన పుష్ప చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ విడుదలైన అన్ని భాషల్లో బంపర్ హిట్గా నిలిచింది. అల్లు అర్జున్ మేనరిజమ్స్, నటన,...