Pushpa 2 Song : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా గురించి ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోంది. పుష్ప ఫస్ట్ పార్టు పెద్ద హిట్ అవ్వడంతో పాటు సాంగ్స్, బన్నీ మేనరిజం వైరల్ అవ్వడం, అల్లు అర్జున్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు రావడంతో సీక్వెల్ పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు...