HomeTagsPunch Prasad

Tag: Punch Prasad

ప్రాణాపాయ స్థితిలో ఉన్న పంచ్ ప్రసాద్..సహాయం చేస్తా అని చెప్పి మాటతప్పిన కిరాక్ ఆర్ఫీ!

ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న కమెడియన్స్ లో ఒకరు పంచ్ ప్రసాద్. ఇతను వేసే పంచులకు మామూలు క్రేజ్ ఉండదు. అయితే గత కొంత కాలం నుండి ఇతను తీవ్రమైన అనారోగ్యం తో బాధపడుతున్నాడు. అతని రెండు మూత్ర పిండాలు చెడిపోవడం తో ప్రతీ రోజు డాక్టర్లు ఇచ్చే మందులు వాడుతూ,...