Lavanya Tripathi: అందాల రాక్షసి అనగానే మనకు గుర్తొచ్చేది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే ఈ భామ తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. నాన్నా.. నాకు పెళ్లి చేసేయండి అంటూ కొంటె డైలాగులతో కుర్రాళ్ల మనసు కొల్లగొట్టింది. ఈ సినిమాలో మిథునగా అలరించి.. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది. ఓవైపు నాగార్జున వంటి అగ్రహీరోలు.. మరోవైపు వరుణ్ తేజ్, నిఖిల్...