Baby Movie : షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ షిరిన్ శ్రీరామ్ బేబీ మూవీ స్టోరీ నాదే అంటూ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం బేబీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సాయి రాజేష్ ఈ సినిమాను...