HomeTagsProducer ravishankar

Tag: Producer ravishankar

అందరి ముందే పవన్‌ కళ్యాణ్‌ కాళ్లు పట్టుకున్న అగ్ర నిర్మాత.. ఎందుకో తెలుసా?

పవన్‌ కళ్యాణ్‌.. పరిచయం అక్కర్లేని పేరు. మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చిన ఆయన.. అనతి కాలంలోనే తన స్టైల్‌, నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు ప్రజల సేవకై రాజకీయాల్లో అడుగుపెట్టి అటుగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్‌ ఊపందుకుంది. పార్టీలన్నీ తమ అస్త్రాలను సిద్ధం చేసుకుని గెలుపు కోసం కృషి చేస్తున్నాయి. ఇక...