Guess The Actress: అందం, అభినయం ఉన్న హీరోయిన్లకు వయసు పెరుగుతున్నా క్రేజ్ తగ్గట్లేదు.. 50 ఏళ్లు వచ్చినా కూడా ఇండస్ట్రీలో డిమాండ్ ను కొనసాగిస్తున్నారు.. కొందరు మాత్రమే క్యారెక్టర్స్ అంకితం అయితే మరికొందరు మెయిన్ రోల్స్ చేస్తున్నారు.. అలాంటి వారిలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎక్కువగా ఉంటారు.. ఆ హీరోయిన్ ఎవరో అర్థమైంది కదా.. అవును మీరు గెస్ చేసింది కరెక్టే.....