Guess The Actress : క్రింద కనిపిస్తున్న ఫొటోలో ఉన్న చిన్నారి కి తల్లి ఎవరో గుర్తుపట్టగలరా..?, తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకొని నేషనల్ అవార్డుని కూడా అందుకుంది. బాలీవుడ్ లో దాదాపుగా లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజి ని సొంతం చేసుకున్న ఈమె టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...