HomeTagsPriya Prakash Warrior Stills

Tag: Priya Prakash Warrior Stills

Priya Prakash Warrior : గ్రీన్ శారీలో స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేసిన కన్నుగీటు బ్యూటీ..

Priya Prakash Warrior : కన్ను గీటడం, గన్ తో ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం.. సీన్ లతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ క్రేజ్ అందుకుంది ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒరు అదార్ లవ్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన మలయాళ బ్యూటీ.. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని సెన్సేషనల్ స్టార్ అయింది.. ఆ తరువాత వరుస ఆఫర్లను అందుకుంది.....