సంధ్య సౌత్ ఇండియన్ యూత్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన సినిమాలు కొన్ని ఉంటాయి.ఆ చిత్రాలను కానీ, అందులో నటించిన వాళ్ళను కానీ మనం ఎప్పటికీ మరచిపోలేము. అంత గొప్పగా వాళ్ళు ఆ పాత్రల్లో జీవించారు కాబట్టే మనం మర్చిపోలేకున్నాము.అలాంటి సినిమాలలో ఒకటి 'ప్రేమిస్తే'.సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, బాలాజీ శక్తివేల్ అనే నూతన...