Samantha - Sreeja : ఇటీవల కాలం లో విడాకులు తీసుకుంటున్న సెలెబ్రిటీల జాబితా రోజు రోజుకి పెరిగిపోతుంది.ముఖ్యంగా సమంత నాగ చైతన్య తో విడిపోవడం, అలాగే చిరంజీవి చిన్న కూతురు శ్రీజా కళ్యాణ్ దేవ్ తో విడిపోవడం సెన్సేషనల్ టాపిక్ అయ్యింది.ఎందుకంటే వీళ్లిద్దరు పాపులర్ సెలెబ్రిటీలు కాబట్టి.అయితే వీళ్లిద్దరు తమ భర్తలతో విడిపోవడానికి కారణం ఒకరే అట.పూర్తి వివరాల్లోకి వెళ్తే...