HomeTagsPraject k

Tag: Praject k

Project K : ప్రాజెక్ట్ కె మేకింగ్ వీడియో రిలీజ్ ..డైరెక్టర్ పై ఫ్యాన్స్ ఆగ్రహం..

Project K : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ కాంబినేషన్లో వస్తున్న సినిమా ప్రాజెక్ట్ K సినిమా..400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు వైజయంతి మూవీస్..భారీ యాక్షన్ తో ఈ సినిమాగా రాబొతుంది..ఈ సినిమా పై డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..కాగా, ఈ సినిమాలో...