Faima : కామెడీ మరియు రియాల్టీ షోస్ పుణ్యమా అని బుల్లితెరపై స్టార్స్ కి వస్తున్న గుర్తింపు అంతా కాదు. చిన్న షో తో స్టార్ట్ చేసి ఎందరో అభిమానులను సొంతం చేసుకుని బాగా పాపులర్ అయిన బుల్లితెర స్టార్స్ ఎందరో ఉన్నారు. ఫైమా కూడా అలాగే బుల్లితెర కమెడియన్ గా పరిచయమై విపరీతమైన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది....