Pradeep Kondiparthy : జంధ్యాల దర్శకత్వం లో టాలీవుడ్ కి ఎంతో మంది హీరోలు మరియు కమెడియన్లు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. అంతే కాకుండా ఆయన శిష్యరికం లో వచ్చిన కొంతమంది దర్శకులు కూడా తమ మార్కు ని క్రియేట్ చేసుకొని ఇండస్ట్రీ లో లెజెండ్స్ గా పేరు తెచ్చుకున్నారు. అలా జంధ్యాల ద్వారా హీరోగా ఇండస్ట్రీ కి పరిచయమైనా...