HomeTagsPrabhas

Tag: prabhas

Prabhas అభిమానులకు షాకింగ్ న్యూస్.. సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న ప్రభాస్.. కారణమిదే!

Prabhas : ఇటీవలే ప్రభాస్ సలార్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. తర్వాత వరుస లైనప్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టాడు. అయితే ప్రభాస్ కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. అది కూడా ఆరోగ్యం, తన బాడీ మీద ఫోకస్ చేయడానికే అని సమాచారం. ప్రభాస్ ఇటీవలే కల్కి షూటింగ్ పూర్తిచేసేసాడు. రాజాసాబ్ మిగిలిన షూట్ త్వరలో మొదలవుతుంది....

Salaar Movie : వెన్నులో వణుకుపుట్టిస్తున్న ‘సలార్’ కాటేరమ్మ దేవత స్టోరీ.. పూర్తి స్టోరీ చూస్తే హడలిపోతారు!

Salaar Movie : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన 'సలార్' చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. బాహుబలి సిరీస్ తర్వాత విజయవంతమైన ఏకైక ప్రభాస్ సినిమా ఇదే. మధ్యలో వచ్చిన మూడు సినిమాలు ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ, వందల కోట్ల రూపాయిల నష్టాలను...

Raja Saab సినిమాను మిస్ చేసుకున్న పాన్ ఇండియా హీరో ఎవరో తెలుసా ?

Raja Saab : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరో అయిపోయారు. ఆ తర్వాత తీసిన ప్రతీ సినిమా పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతున్నాయి. సలార్ సినిమా తర్వాత ప్రభాస్ పూర్తి యాక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. ఇక తాజాగా ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ...

Prabhas : ‘సలార్’ విషయం లో ప్రభాస్ ఇంత దారుణంపై ఒడిగట్టాడా..? చూస్తే నమ్మలేరు!

Prabhas : బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలకు కేంద్ర బిందువుగా నిల్చిన ప్రభాస్ 'సలార్' చిత్రం సుమారుగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాలీవుడ్ లో నాన్ రాజమౌళి ఇండస్ట్రీ గా నిల్చిన సంగతి తెలిసిందే. కానీ ప్రభాస్ పొటెన్షియల్ ఇది కాదు. ఆయన సినిమా హిట్ అయితే కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ కొల్లగొట్టాల్సిందే....

Prabhas: ప్రభాస్ గురించి పిచ్చిగా మాట్లాడితే చెప్పులతో కొట్టిస్తా అంటూ వేణు స్వామి కి వార్నింగ్ ఇచ్చిన పెద్దమ్మ శ్యామలా!

Prabhas: సోషల్ మీడియా లో సెలెబ్రిటీల జాతకాల గురించి నోటికి వచ్చింది మాట్లాడుతూ బాగా పాపులారిటీ ని సంపాదించిన జ్యోతిష్యుడు వేణు స్వామి. ఈయన చెప్పిన వాటిల్లో కొన్ని యాదృచ్చికంగా నిజం అవ్వడంతో, వాటిని అడ్డం పెట్టుకొని ప్రముఖ స్టార్ హీరోలు , మరియు రాజకీయ నాయకులూ మీద ఈయన హద్దులు దాటి చేస్తున్న కొన్ని కామెంట్లు నెటిజెన్స్ కి చిరాకు...

Raja Saab : ప్రభాస్ ‘రాజా సాబ్’ మూవీ బడ్జెట్ ఇంత తక్కువనా..! నిర్మాత రిస్క్ తీసుకోవడం లేదా?

Raja Saab : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా చెయ్యడం అంటే సాధారణమైన విషయం కాదు.. వందల కోట్ల రూపాయిల బడ్జెట్ కావాలి. అప్పట్లో ఆయన మామూలు తెలుగు హీరో కాబట్టి మామూలు బడ్జెట్ ఉండేది. కానీ ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటి నుండి ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. బాహుబలి తర్వాత వచ్చిన ప్రతీ...