Prabhas : అవును పైన మీరు చదివింది నిజమే. ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకు ఎగిరి గంత్తెసి.. పడి దొర్లే మంచి శుభవార్త. ఇన్నాళ్లు ప్రభాస్ మల్టీ స్టారర్ సినిమాలు చేయడు.. చేసినా ఆయనే హీరోగా ఉండాలి. ఆయనకు అలాంటి ఓ పిచ్చి ఎక్కువ అంటూ కొందరు ఆకతాయిలు భయంకరంగా ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళ నోర్లు మూయించేలా ప్రభాస్...