HomeTagsPrabhas New Look video viral

Tag: Prabhas New Look video viral

Raja Saab సెట్స్​లోకి ప్రభాస్ ఎంట్రీ .. న్యూ లుక్​లో అదిరిపోయాడుగా ?

Raja Saab  : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. జయాపజాయలతో సంబంధం లేకుండా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల కేజీయఫ్ ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ - సీజ్ ది ఫైర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి పార్ట్ -2 కూడా తెరకెక్కనుంది. సలార్...