ప్రభాస్ ఇండస్ట్రీ లో ఉన్న ప్రతీ ఒక్కరితో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఎంత సన్నిహితంగా ఉంటాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అసలు ప్రభాస్ ని చూస్తే ఒక పాన్ వరల్డ్ సూపర్ స్టార్ లాగానే అనిపించడు. మన లాగానే చాలా సాధారణమైన వ్యక్తి లాగానే అనిపిస్తాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే తత్వమే ఆయనని అభిమానులకు ఇంత చేరువ చేసింది. ఇక...