Prabhas: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. తాను నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం అన్నీ భారీ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ లు కొడుతున్నాడు. గత సంవత్సరం సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ త్వరలో మరో క్రేజీ ప్రాజెక్ట్ కల్కి సినిమాతో రాబోతున్నాడు. ఈ...