HomeTagsPrabhas fan died

Tag: prabhas fan died

Prabhas : అభిమాని మృతి.. ప్రభాస్ చేసిన పనికి అందరూ అవాక్కవ్వాల్సిందే

Prabhas : పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సిరీస్ తర్వాత ఆలిండియా లెవల్లో పేరుపొందారు హీరో ప్రభాస్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజిగా ఉన్నారు ప్రభాస్. క్షణం తీరిక లేకుండా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2829 ఏడి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇందుకు...