HomeTagsPrabhas dupe artist

Tag: prabhas dupe artist

Prabhas డూప్ ఆర్టిస్టుకి భారీ డిమాండ్.. ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

Prabhas : సినిమాల్లో హీరోలు చేసే పోరాట సన్నివేశాలు అన్నీ నిజం కావు, చాలావరకు డూప్ ని వాడుతూ ఉంటారు. ఎందుకంటే హీరోలు రిస్కీ స్తంట్స్ చెయ్యలేక కాదు, ఆ చేసే క్రమం లో వాళ్లకు ఏదైనా గాయం అయితే నెలల తరబడి షూటింగ్ ఆగిపోతుంది. ఇలాంటి ఘటనలు ఎన్నో గతం లో జరిగాయి. ఉదాహరణకి #RRR మూవీ షూటింగ్ సమయం లో...