HomeTagsPrabhas anushka marriage

Tag: Prabhas anushka marriage

మరోసారి తెరపైకి ప్రభాస్ అనుష్కల పెళ్లి.. ఈసారి డైరెక్ట్ గా చెప్పేశారు

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ హీరోస్‌లో ప్ర‌భాస్ ఒక‌రు. ఇప్పుడు ఆయ‌న పాన్ ఇండియ‌న్ స్టార్‌. బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ పెళ్లి మాత్రం ఎప్పుడ‌నేది క‌న్‌ఫ‌ర్మ్‌గా ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన సోష‌ల్ మీడియాలో వార్త‌లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్ర‌భాస్‌, అనుష్క పెళ్లి చేసుకుంటార‌నే దానిపై న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంది. తాజాగా మరోసారి...