Prabhas : పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు... రీసెంట్ గా ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.. నాగీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది.. 5 రోజులకు ఏకంగా 700...